పార్టీ సీనియర్టి ఉన్నవాళ్ళకి దృష్టిలో పెట్టుకొని జిల్లా అధ్యక్షుల నియామకం
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: చంద్రబాబు లోకేష్ మరో ఒక్కసారి నిరూపించుకున్నారు సామాజిక న్యాయం ప్రకారం పార్టీ సీనియర్టి ఉన్నవాళ్ళకి దృష్టిలో పెట్టుకొని 25 లోక్సభ టిడిపి పార్టీ టిడిపి ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు యాదవ్ ఎంతో కశరథ్ చేసి చంద్రబాబు నాయుడు దృష్టికి తెచ్చినారు జిల్లాల అధ్యక్షుడుని నియామకం భర్తీ చేసిన ఏపీ. సీఎం చంద్రబాబు నాయుడు ఐదు జిల్లాల 8 మంది బీసీలు 11 మంది ఓసీలు నలుగురు 4 ఎస్సీ ఒక మైనారిటీ 1 ఒకటి ఎస్టి 1ఐదు మంది మహిళలు కి జిల్లా అధ్యక్షులు పదవులు అధ్యక్షులు పదవి బాధ్యత కేటాయించినారు. గడ్డా ఫక్రుద్దీన్ టిడిపి రాష్ట్ర ఏపీ మైనారిటీ సెల్ కార్యదర్శి, గుడిసె ఆది కృష్ణమ్మ కి జిల్లా అధ్యక్షుడు ఇచ్చినందుకు కోసం ముఖ్యంగా మన ఆదోని లో ఉన్న ఒక బీసీ మహిళకు గర్వం ఇచ్చినందుకోసం చానా ఆనందం అయినా విషయమే ఈ కార్యక్రమంలో.ఎం హెచ్ పిఎస్. ఆదోని పట్టణ అధ్యక్షుడు. అల్ హచ్ షేక్ హసేనామత్ . మొహమ్మద్ అనీఫ్ షేక్ అబ్దుల్ హదీర్. సద్దాం హుస్సేన్. జిలాన్ భాష పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

