రేపు తుంగాతీరంలో.. మహా మంగళ హారతి
1 min read
కర్నూలు, న్యూస్ నేడు:గురుపౌర్ణమి నుండి పవిత్ర తుంగభద్రా నదీ తీరంలో సాయంత్రం ఏడు గంటలకు గంగాహారతి కార్యక్రమం ప్రారంభించడమైనది. ప్రతి గురువారం సాయంత్రం 7.00 గం. కు సామూహిక మహా మంగళ హారతి కార్యక్రమం ఉంటుంది. కనుక సాయిభక్తులు భగవద్భందువులు అందరు వచ్చి, ఈ సామూహిక మహా మంగళ హారతి కార్యక్రమంలో పాల్గొని శ్రీ సాయినాధుని కృపకు పాత్రులు కాగలరని ఆలయ కమిటీ సభ్యులు కోరారు. కార్యక్రమం అనంతరం అల్పాహారం ఉంటుందని పేర్కొన్నారు.

