నేడు హెబ్బటం గ్రామానికి ఆలూరు ఎమ్మెల్యే రాక
1 min read
హొళగుంద , న్యూస్ నేడు: బుధవారం హెబ్బటం గ్రామ వైస్సార్సీపీ నాయకుడు శ్రీనివాస్ రెడ్డి నూతన గృహ ప్రవేశం సందర్బంగా ముఖ్య అతిధిగా ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి 12:00 గంటలకు వస్తున్నారు, కావున మండల కన్వీనర్, జడ్పీటీసీ, వైస్ ఎంపీపీ, కో కన్వీనర్, సర్పంచ్ లు, ఎంపీటీసీ లు,పార్టీ అనుబంధ సభ్యులు, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, బివిఆర్ అభిమానులు వైస్సార్సీపీ కుటుంబం పాల్గొనాలని కోరుకుంటున్నాను.