ఊరువాకిలిని ప్రారంభించిన ఆలూరు ఎమ్మెల్యే సోదరుడు
1 min read
ఆలూరు న్యూస్ నేడు: ఆలూరు నియోజకవర్గం దేవనకొండ మండలంలో కొత్తపేట గ్రామంలో ఊరువాకిలిని ప్రారంభించిన ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి సోదరుడు బుసినే శ్రీరాములు అలాగే గ్రామస్తులు బుసినే శ్రీరాములు ని సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ మండల కన్వీనర్, జడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచ్,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, నియోజకవర్గం కార్యవర్గ సభ్యులు, మండల కార్యవర్గ సభ్యులు,వైస్ ఎంపీపీ లు ఎంపీటీసీ లు, కో కన్వీనర్, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, బివీఆర్ అభిమానులు పాల్గొన్నారు.

