ఉరుసుకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు..
1 min read

హొళగుంద న్యూస్ నేడు : ఎల్లార్తి గ్రామం లో గ్రామ సర్పంచ్ కురువ చామండిశ్వరి ఆధ్వర్యంలో హజరత్ షేక్షవలి సాహెబ్ హజరత్ షాషావలి సాహెబ్ 363వ ఊరుసు సందర్బంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు యస్ కె గిరి మాట్లాడుతూ దర్గా నుంచి బస్ స్టాండ్ వరకు గిరిమల్ల ఇంటి నుండి కామన్ వరకు గ్రావెల్ వేపించి ఊరుసు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల వసతి ఏర్పాటు చేస్తాం భక్తులకు వాటర్ ట్యాంక్ లు ద్వారా యాత్రికులు ఉన్న చోట నీళ్లు అందిస్తాం అన్నారు ఈ కార్యక్రమం లో దర్గాప్ప ఈరన్న మొహమ్మద్ పాల్గొన్నారు.


