PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అశేష జనవాహిని మధ్య ప్రజా నాయకుడి హర్షన్న జన్మదిన వేడుకలు

1 min read

పల్లెవెలుగు వెబ్ కోడుమూరు: కోడుమూరు నియోజకవర్గం బాలాజీ నగర్ నుంచి భారీ బైక్ ర్యాలితో చౌరస్తా మీదుగా వై జంక్షన్ చేరుకున్న.. ప్రజా నాయకుడికి క్రేన్ తో భారీ గజమాల వేయడం జరిగింది. హర్షన్న కార్యాలయం వద్ద నాయకులు అభిమానులు కార్యకర్తల మధ్య కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు.నియోజక వర్గ నలుమూలల నుండి వచ్చిన నాయకులు, అభిమానులు తమ అభిమాన నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు . జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చిన ప్రతి అభిమానికి “హర్షన్న” భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది.

About Author