NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా మూడవ సారి ఏకగ్రీవంగా ఎన్నిక

1 min read

భూపతి రాజు రవీందర్ రాజుమూడవసారి ఏకగ్రీవంగా ఎన్నిక

అభినందనలు తెలియజేసిన రాష్ట్ర ఉద్యోగుల సంఘం సంఘం నాయకులు,రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం నాయకులు

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు :ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం.రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన మా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వాసి రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్షులు. అందరికీ సుపరిచితుడు,ఉద్యోగుల ఆశాజ్యోతి నిరంతరం ఉద్యోగుల సమస్యల కోసం కృషి చేస్తున్న మా భూపతి రాజు రవీంద్ర రాజు కి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం లో రాష్ట్ర కార్యదర్శిగా మూడోసారి నియమించడం పట్ల  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం. ఏలూరు జిల్లా అధ్యక్షులు రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి బంగారయ్య, పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు మోహన్ రావు, ప్రధాన కార్యదర్శి జకరయ్య, ఏలూరు జిల్లా గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం నాయకులు,సుబ్బారావు, రవికుమార్,అక్బర్, వెంకటేశ్వరరావు,అజయ్, అడపా రాంబాబు, పశ్చిమగోదావరి జిల్లా గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం నాయకులు.లక్ష్మీనారాయణ, జకరయ్య,కెనడి,సత్తిబాబు, సురేష్, చెల్లయ్య, ముత్యాలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల సంఘం, రాష్ట్ర అధ్యక్షులు.కే ఆర్. సూర్యనారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్ రాష్ట్ర సహాధ్యక్షులు బి.సుగుణమ్మ, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ నాగసాయి,రాష్ట్ర కార్యవర్గ సభ్యుల ద్వారా ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి కృషి చేయడానికి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పనిచేస్తున్న మా రాష్ట్ర నాయకులు భూపతిరాజు రవీంద్ర రాజు కి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేశారు.

About Author