NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమం

1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: బిన్ బ్యాగ్ విధానం, ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌పై ప్రజలకు అవగాహన ను ఈఓ నాగేశ్వరరావు, డిప్యూటీ ఎంపీడీఓ ప్రభాకర్ కల్పించారు. ఈసందర్భంగా మంగళవారం ప్యాపిలి గ్రామ పంచాయతీ పరిధిలోని శివసాయి పాఠశాల సమీపంలో పరిసరాల పరిశుభ్రత, బిన్ బ్యాగ్ విధానం, ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌పై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.పరిశుభ్రత పాటించడం, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో , గ్రామ పంచాయతీ సిబ్బంది, స్వయం సహాయక సంఘాల మహిళలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

About Author