NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా లక్ష్మీపురం సర్పంచ్ మేక కనకరాజు జన్మదిన వేడుకలు

1 min read

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు : పెదవేగి మండలం లక్ష్మీపురం గ్రామ సర్పంచ్ మేక కనకరాజు పుట్టినరోజు వేడుకలను సచివాలయ సిబ్బంది ఘనంగా నిర్వహించారు. బుధవారం సచివాలయ సిబ్బంది ఆధ్వర్యంలో సర్పంచ్ కనకరాజు పుట్టినరోజు సందర్భంగా సచివాలయ సిబ్బంది కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ ఇటువంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కార్యదర్శి జ్ఞాన ప్రసాద్, మహిళా పోలీసు జ్యోతి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

About Author