అనాధ ఆశ్రమంలో ఘనంగా జన్మదిన వేడుకలు
1 min read

బీబీపేట, న్యూస్ నేడు : మండలం ఆడవరం గ్రామంలో రఘునందన్ రావు సహకారంతోకొనసాగుతున్న అనాధ ఆశ్రమ సెంటర్లో.ఛత్రపతి శివా జీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ యం పెరమాడ్లు జన్మదిన నిర్వహించారు అనాధ పిల్లలు వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు బిబిపేట్ మండలంలో గల యాడవరం గ్రామం అనాధ పిల్లలకునూతనసంవత్సరం సందర్భంగా చత్రపతి శివాజీ ఫౌండేషన్ డాక్టర్ పెరుమల్లు గౌడ్ అనాధ పిల్లలకు. హాస్టల్ లో ఉన్నవారికి అన్నదానం చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో చత్రపతి శివాజీ ఫౌండేషన్ సభ్యులు గ్రామ పెద్దలు సర్పంచ్ సుధారాణి బాపురెడ్డి ఎల్లా గౌడ్ స్వామి లింగం సిద్ధ రాములు సుధీర్ తదితరులు పాల్గొన్నారు.


