స్ఫూర్తిప్రదాత శ్రీమతి నారా భువనేశ్వరి జన్మదిన వేడుకలు…
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: ఎన్టీఆర్ ట్రస్ట్ ఛైర్మన్ గా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతూ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు జీవిత భాగస్వామిగా రాష్ట్ర పునర్నిర్మాణంలో తన వంతుగా పాలుపంచుకుంటున్న..నిస్వార్థ ప్రజా సేవకురాలు, మహిళాలోకానికి స్ఫూర్తిప్రదాత శ్రీమతి నారా భువనేశ్వరి అమ్మ జన్మదినం సంధర్బంగా ఈ రోజు తెలుగుదేశంపార్టీ సీనియర్ నాయకులు మంచాలకట్ట భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా తెలుగుదేశంపార్టీ కార్యాలయం నందు కేక్ ను కట్ చేయడమైనది.కార్యక్రమంలో పార్టీ నాయకులు జె.తిరుపాల్ బాబు, పి.హనుమంతరావు చౌదరి, బేత క్రిష్ణుడు, బాల వెంకటేశ్వర రెడ్డి, నరసిమ్హ మొదలగు వారు పాల్గొన్నారు.