PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

BRO రిక్రూట్మెంట్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : బోర్డ‌ర్ రోడ్స్ ఆర్గ‌నైజేష‌న్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : బీఆర్ఓ

ఉద్యోగం : స‌్టోర్ కీప‌ర్ టెక్నిక‌ల్, మ‌ల్టీ స్కిల్డ్ వ‌ర్కర్.

విద్యార్హ‌త : ప‌దో త‌ర‌గ‌తి, 12వ త‌ర‌గ‌తి.

జీతం : 18000-63200 నెలకు

ఖాళీలు : 876

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ, ఎస్టీ – ఉచితం
జ‌న‌ర‌ల్, బీసీ – 50

ఎంపిక విధానం : రాత‌ప‌రీక్ష‌, పీఈటీ, ప్రాక్టిక‌ల్ టెస్ట్, ప్రిలిమిన‌రీ మెడిక‌ల్ ఎగ్జామ్, ప్రాక్టిక‌ల్ (ట్రేడ్ టెస్ట్).

అడ్ర‌స్ : Commandant GREF Centre, Dighi Camp, Pune – 411015, Maharashtra

దరఖాస్తు స్వీకరణ తేది : 28-5-2022

చివరి తేది : 12-7-2022

అధికారిక వెబ్ సైట్ : bro.gov.in

About Author