రెవిన్యూ డివిజన్ కార్యాలయంలో క్యాలెండర్ ఆవిష్కరణ
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: APRSA కర్నూలు డివిజన్ 2026 వ సంవత్సరం క్యాలెండర్ ను నేడు రాజశ్రీ రెవిన్యూ డివిజన్ అధికారి K. సందీప్ కుమార్ చేతుల మీదుగా APRSA కర్నూలు డివిజన్ క్యాలెండర్ ను కర్నూలు డివిజన్ కార్యవర్గం సభ్యులందరి సమక్షములో కర్నూలు రెవిన్యూ డివిజన్ కార్యాలయం ఆవిష్కరించడం జరిగినది. ఈ కార్యక్రమములో APRSA కర్నూలు డివిజన్ అధ్యక్షులు శ్రీ వి. రామాంజనేయులు డిప్యూటీ తహసీల్దారు రెవిన్యూ డివిజన్ అధికారి వారి కార్యాలయం కర్నూలు, సెక్రెటరీ శ్రీ ఐ. వేణుగోపాల్ రావు పరిపాలన అధికారి రెవిన్యూ డివిజన్ అధికారి వారి కార్యాలయం కర్నూలు, అసోసియేషన్ అధ్యక్షులుM.సతీష్ డిప్యూటీ తహసీల్దారు ఓర్వకల్ తహసీల్దారు వారి కార్యాలయం, కోశాధికారి R. విష్ణు ప్రసాద్ డిప్యూటీ తహసీల్దారు కల్లూరు తహసీల్దారు వారి కార్యాలయం, వైస్ ప్రెసిడెంట్-I షేక్ జాకీర్ హుస్సేన్ RSDT కర్నూలు రూరల్ తహసీల్దారు వారి కార్యాలయం, వైస్ ప్రెసిడెంట్-II B. క్రిష్ణ మూర్తి RSDT కోడుమూరు తహసీల్దారు వారి కార్యాలయం, వైస్ ప్రెసిడెంట్-III శ్రీమతి K. రామలక్ష్మి RSDT వెల్దుర్తి తహసీల్దారు వారి కార్యాలయం, జాయింట్ సెక్రెటరీ -I P. వెంకటేశ్వర్లు సీనియర్ సహాయకులు ఓర్వకల్ తహసీల్దారు వారి కార్యాలయం, జాయింట్ సెక్రెటరీ -II సందీప్ నాయక్ మండల రెవిన్యూ ఇన్స్పెక్టర్ గూడూరు తహసీల్దారు వారి కార్యాలయం , జాయింట్ సెక్రెటరీ -III B. గోవిందు అటెండర్ కర్నూలు రూరల్ తహసీల్దారు వారి కార్యాలయం, EC మెంబర్ – I M. వెంకట సునీల్ కుమార్, EC మెంబర్ – II శ్రీమతి C. భారతి అటెండర్ కర్నూలు రూరల్ తహసీల్దారు వారి కార్యాలయం, DC మెంబర్ – I G. తిమ్మన్న అటెండర్ కోడుమూరు తహసీల్దారు వారి కార్యాలయం, DC మెంబర్ – II A. అబ్దుల్ రజాక్ జూనియర్ సహాయకులు కల్లూరు తహసీల్దారు వారి కార్యాలయం, DC మెంబర్ – III G. తరుణ్ మండల రెవిన్యూ ఇన్స్పెక్టర్ C. బెళగల్ తహసీల్దారు వారి కార్యాలయం , DC మెంబర్ – IV V. రవి ప్రకాష్ జూనియర్ సహాయకులు ఓర్వకల్ తహసీల్దారు వారి కార్యాలయం సభ్యులు అందరూ పాల్గొనడము జరిగినది. అలాగే ఈ సందర్భంగా అద్యక్ష మరియు కార్యదర్శులు సభ్యుల యొక్క సంక్షేమము కోసము APRSA రాష్ట్ర సంఘము ఆదేశాల మేరకు ఎల్లప్పుడూ కృషి చేస్తుంది అని ఈ సందర్భంగా తెలిపియున్నారు.

