PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

CBSE ఫలితాల్లో కట్టమంచి ప్రభంజనం

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్నూలు పట్టణ సమీపాన గల శ్రీచైతన్య అకడమిక్ మేనేజ్మెంట్ ఆధ్వర్యములో నడపబడుతున్న C.R.R. సెకండరీ పాఠశాల (కట్టమంచి క్యాంపస్) యందు CBSE 10వ తరగతి ఫలితాల్లో 100%. ఉత్తీర్ణత సాధించారు. V. రాజారెడ్డి(Hall.NO. 20120644) అనే విద్యార్థి 483/500 మార్కులతో జిల్లాలో టాప్ లో నిలిచారు. 400 మార్కులకు పైగా 27 మంది విద్యార్థులు వున్నారు. సాధించిన మార్కులు.తెలుగు – 100 . ఆంగ్లము – 94. గణితము -95, సైన్సు – 95, సాంఘిక శాస్త్రం. 99. ఈ మార్కులు సాధించిన రాజారెడ్డిని; ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులందరినీ కర్నూలు జిల్లా A.G.M శ్రీ సురేష్ గారు; R. – శ్రీరంగారెడ్డిగారు ; ప్రిన్సిపల్ రాజ్యలక్ష్మి గారు; డీన్ పవన్ గారు మరియు ఉపాధ్యాయ బృందం ఫలితాలను సాధించిన విద్యార్థుల – ందరినీ ప్రత్యేకంగా అభినందించారు.

About Author