NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

చందు కార్ వాష్ షోరూం నూతన ప్రారంభోత్సవం

1 min read

విజయవాడ , న్యూస్​ నేడు :   గుణదల పడవల రేవు దగ్గిర కార్ వాస్ షోరమ్ నూతనంగా ప్రారంభం అయింది ఈ  కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దేవినేని అవినాష్. విచ్చేసి చందు కార్ వాష్ షోరూమ్ ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిధులు మీడియాతో మాట్లాడుతూ చందు కార్వా షోరూం అధినేత సంపత్ మాకు బాగా సుపరిచితుడని ఆయన చిన్నతనం నుండి కష్టపడి పని చేసుకుని దినదిన అభివృద్ధి చెందారని కార్ వర్కర్స్ కి ఎంతోమందికి ఆదర్శవంతంగా నిలిచారని ఈరోజు నూతనంగా చందు కార్ వాస్ షోరూంకి ప్రారంభించి మమ్మల్ని ముఖ్య అతిథులుగా ఆహ్వానించి మా చేతుల మీదుగా కార్ షోరూమ్ ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు  పదిమందికి ఉపాధి కల్పించే వ్యక్తి సంపత్ ప్రత్యేక అభినందనలు తెలిపారు.కార్ వాష్ షోరూమ్ సంపత్ మీడియాతో మాట్లాడుతూ మా దగ్గర అన్ని రకాల కార్లను పరిశుభ్రంగా వాష్ చేసి కస్టమర్లకు ఇవ్వడం జరుగుతుందని ఒకసారి వచ్చిన కస్టమర్ మళ్లీ తన దగ్గరికే వచ్చి కార్ వాష్ చేయించుకుంటూ ఉంటారని తెలిపారు..సిటీలో ఎవరైనా సరే చందు కార్ వాస్ షో రూమును విజయవాడ నగర్ ప్రజలు వినియోగించు కోవలిసింది కోరారు ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా టిడిపి పార్టీ అధ్యక్షులు కార్పొరేటర్లు సంపత్ ఫ్రెండ్ సర్కిల్ శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొని సంపత్ కి అభినందనలు తెలిపారు.

About Author