NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో బాలల దినోత్సవం 

1 min read

హొళగుంద న్యూస్ నేడు  : స్థానిక హోళగుంద మండల జడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో బాలల దినోత్సవం  అతిధులుగా మిక్కిలినేని శ్రీనివాసులు మరియు పాఠశాల కమిటీ చైర్మన్ శ్రీ ద్వారకానాథ్  హాజరయ్యారు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మిక్కిలిని శివప్రసాద్  జడ్పీహెచ్ఎస్ హొళగుంద హై స్కూల్ బాల బాలికల  కబడ్డీ జట్లకు కబడ్డీ కిట్లను అందజేయడం జరిగింది భవిష్యత్తులో జరిగే కబడ్డీ క్రీడలలో జడ్పీహెచ్ఎస్ హోలగుంద పాఠశాల బాల బాలికల జట్లు గెలుపొందాలని ఆకాంక్షించారు అలాగే వారి సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని తెలియజేశారు ఈ కార్యక్రమానికి బహుజన టైమ్స్ ప్రింట్ మీడియా మేనేజింగ్ డైరెక్టర్ అయిన దుర్గా ప్రసాద్  పాల్గొని విద్యార్థులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు విద్యార్థులు రాజ్యాంగం పట్ల అవగాహన కలిగి ఉండాలని విద్యార్థులకు సూచించారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీ కబీర్ సాబ్ మరియు ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు శ్రీ యునస్ భాష  మరియు పాఠశాల ఉపాధ్యాయుని  ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్థులకు బాలల దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు.

About Author