NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బాలాల దినోత్సవం శుభాకాంక్షలు తెలిపిన వైసీపీ జిల్లా ఉపాధ్యాక్షుడు

1 min read

హొళగుంద న్యూస్ నేడు  : హొళగుంద మండలం ఎల్లార్తి గ్రామం బాలాల దినోత్సవం సందర్బంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యాక్షుడు యస్ కె గిరి చిన్నరాలకు చక్లట్ ఇచ్చి బాలాల దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుతూ యస్ కె గిరి మాట్లాడుతు దేశ మొదటి ప్రధాన మంత్రి పండిట్ జాహవర్ లాల్ నెహ్రు జన్మదినం చాచా కు పిల్లలు అంటే చాలా ఇష్టం కాబట్టి అయన జన్మదినం బాలల దినోత్సవం పిల్లలు కు చాచా అంటే మక్కవ అన్నారు.

About Author