NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అమావాస్య సందర్భంగా దేవరగట్టు భక్తులతో కిట కిట

1 min read

హొళగుంద న్యూస్ నేడు : అమావాస్య సందర్బంగా దేవరగట్టు భక్తులతో కిట కిట శ్రీ మళమాల్లేశ్వర  స్వామి వారికి అభిషేకం బిల్వ అర్చన బండారు అర్చన అమ్మా వారికి కుంకుమ అర్చన ఆకు పూజ అర్చకులు పంప స్వామి మహేష్ స్వామి పూజలు చేశారు  చిన్నరాలు కుంకుమ బండారు అట్టిస్తూ  వచ్చిన భక్తులకు అన్నదాన్నం ఏర్పాటు చేశారు.

About Author