DMHO ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీస్, ఈస్ట్ గోదావరి సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : డీఎమ్ హెచ్వో, ఈస్ట్ గోదావరి.
ఉద్యోగం : ల‌్యాబ్ టెక్నిషియన్, ఫీమేల్ నర్సింగ్ ఆర్డరిలీస్.
విద్యార్హత : పదో తరగతి, 12వ తరగతి, డీఎమ్ఎల్టీ, బీఎస్సీ ఇన్ ఎమ్ఎల్టీ.
జీతం : 12,000 – 28,000 నెలకు
ఖాళీలు : 20
పనిచేయాల్సిన ప్రాంతం : ఈస్ట్ గోదావరి, ఏపి.
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
దరఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ
దరఖాస్తు స్వీకరణ తేది : 31-5-2022
చివరి తేది : 4-6-2022
అడ్రస్ : Office of the District Medical and Health Officer East Godavari Kakinada.
అధికారిక వెబ్ సైట్ : eastgodavari.ap.gov.in