డా. బి.ఆర్ అంబేద్కర్ విగ్ర ఆవిష్కరణ కోసం అనుమతి ఇవ్వండి
1 min read
హొళగుంద, న్యూస్ నేడు: ఆదోని డివిజన్ సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ కి హొళగుంద మండలం లింగంపల్లి గ్రామంలో భారత రాజ్యాంగం నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్ర ఆవిష్కరణ కోసం మాల మహానాడు అద్వర్యంలో సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ కి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా అర్జీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి మలమహా డివిజన్ అధ్యక్షుడు ఎం వెంకటరాముడు తాలూకా ప్రధాన కార్యదర్శి మల్లికార్జున మండలం ప్రధాన కార్యదర్శి ఎం ఈరన్న సీనియర్ అడ్వకేట్ ఎం చంద్రశేఖర్ మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జై భీమ్ సాయిరాం కార్యక్రమంలో పాల్గొన్నారు.