ఘనంగా డాక్టర్:బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు
1 min read

నివాళులర్పించిన జాతీయ దళిత నాయకులు పొలిమేర హరికృష్ణ ,పెరికె వరప్రసాదరావు
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: నవభారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి పురస్కరించుకొనిహైదరాబాద్ ట్యాంక్ బండ ప్రాంతంలో గల అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పిస్తున్న జాతీయ దళిత సీనియర్ నాయకులు తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ స్థానాల పెంపు సాధన సమితి జాతీయ కన్వీనర్డా:పొలిమేర హరికృష్ణ ,దళిత జేఏసీ జాతీయ చైర్మన్ పెరికే వరప్రసాదరావు, అసెంబ్లీ స్థానాల పెంపు సాధన సమితి జాతీయ కో-కన్వీనర్ కొంకటి లక్ష్మణ్,యన్.దావీదు,చింతాటి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

