NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

డ్రైనేజీ కాలవలు పూడిక తీత పనులు

1 min read

హొళగుంద న్యూస్ నేడు : హొళగుంద మండలం ఎల్లార్తి గ్రామ సర్పంచ్ కురువ చామండిశ్వరి ఆధ్వర్యంలో వైయస్సార్  కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యాక్షుడు యస్ కె గిరి మాట్లాడుతూ ఎల్లార్తి హజరత్ షేక్షవలి సాహెబ్ హజరత్ షాషా వలి సాహెబ్  363వ ఊరుసు సందర్బంగా గ్రామం లో అన్ని డ్రైనేజీ కాలవలు పూడిక తీసి క్లిన్ చేపించి సిజినల్ వ్యాధులు రాకుండా ప్రజలు పరిసరాల ప్రాంతంలో ఇంటి చుట్టూ పక్కలా క్లిన్ పెట్టుకోవాలి గ్రామం లో స్వచ్ఛ భారత్ చేపించి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేస్తాంన్నారు.

About Author