సాంబమూర్తి రోడ్ లో శుబ్ రంగ్ బేకరీ మూడవ బ్రాంచ్ ప్రారంభం
1 min read

విజయవాడ, న్యూస్ నేడు: విజయవాడ దుర్గాపురం సాంబమూర్తి రోడ్ మసీద్ ఎదురుగా శుబ్ రంగ్ టీ స్నాక్స్ మరియు బేకరీ శుక్రవారం ప్రారంభించారు, ఈ సందర్భంగా శుభ్ రంగ్ బేకరీ యాజమాన్యం మొహమ్మద్ షఫాత్ ఇక్క్రీ మరియు మొహమ్మద్ షావాఫ్ ఇక్క్రీ మీడియాతో మాట్లాడుతూ టీ స్నాక్స్ మరియు బేకరీ రంగంలో రంగంలో (రాజ్ కుమారీ కాంటీన్) 40 సంవత్సరాల అనుభవం ఉన్నదని, శుభ్ రంగ్ పేరుతో మొదటి బ్రాంచ్ 2010 ప్రారంభించామని నేడు మూడవ బ్రాంచ్ సాంబమూర్తి రోడ్ మసీద్ ఎదురుగా ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందని నాణ్యమైన టీ స్నాక్స్ బేకరీ ఉత్పత్తులను అందిస్తున్నామని, ఈ సందర్భంగా స్థానిక దుర్గాపురం ప్రజలు రుచికరమైన టీ సమోసా, బర్గర్, కేక్స్ బిస్కెట్స్, కూల్ డ్రింక్స్ అన్నిరకాల స్నాక్స్ ఆస్వాదించడానికి దుర్గాపురం బ్రాంచ్ కి విచ్చేయాలని కోరారు.

