NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన

1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: ప్యాపిలి పట్టణంలోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వర దేవాలయంలో సోమవారం డోన్ వాని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చిన్నపిల్లల వైద్యాన్నిపులు వై.టి.దిలీప్ కుమార్, జనరల్ ఫిజీషియన్ బీ.లోకనాథ్ డాక్టర్ల ఆధ్వర్యంలో ఉచిత వైద్య మెడికల్ క్యాంపునుఆర్యవైశ్య అధ్యక్షుడు రాజా మురళి కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్యాపిలి పట్టణంలోని ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని బీపీ, షుగర్, చిన్న పిల్లల ఆరోగ్య వైద్య పరీక్షలు చేయించుకుని ఉచితంగా మందులను పంపించేశారు. ఈకార్యక్రమంలో డోన్ వాని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author