365వ ఊరుసు సందర్భంగా ఉచిత మెడికల్ క్యాంపు ఏర్పాటు
1 min read

హొళగుంద న్యూస్ నేడు : ఎల్లార్తి గ్రామం గ్రామ సర్పంచ్ కురువ చామండిశ్వరి ఆధ్వర్యంలో ఎల్లార్తి హాజరత్ షేక్షవలి సాహెబ్ హాజరత్ షాషావలి సాహెబ్ 365వ ఊరుసు సందర్బంగా దర్గా పరిసరాల లో ఎక్కడ కూడా చెత్త లేకుండా చెదారం లేకుండా క్లిన్ చేపించి వచ్చిన భక్తులకు వాటర్ ట్యాంక్ ద్వారా తాగునీరు ఉచిత మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసాం అన్నారు ఈ కార్యక్రమం లో ఎంపీడీఓ విజయ లలిత జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యాక్షుడు యస్ కె గిరి పంచాయతి కార్యదర్శి మొహమ్మద్ షాపి మెడికల్ సిబ్బంది చంద్ర శేఖర్ కరీం పాల్గొన్నారు,


