అమ్మ పాఠశాలలో గ్రీన్ డే…
1 min read

ఆదోని , న్యూస్ నేడు: అమ్మ పాఠశాలలో గ్రీన్ డే జరపడం అయినది. ముఖ్య అతిథిగా ఆదోని మునిసిపల్ చైర్మన్ సిహెచ్ లోకేశ్వరి విచ్చేసిరి.పచ్చదనం యొక్క ప్రాముఖ్యతను, రైతుల గొప్ప తనాన్ని, వ్యవసాయం యొక్క విశిష్ట తెలిజేయుట కార్యక్రమం ఉద్యేశం. అమ్మ పాఠశాల విద్యార్థులను చైర్మన్ అభినందనలు తెలిపిరి.. ప్రశాంత వాతావరణం లో, ప్రకృతి ఒడిలో, పచ్చని పైరు పంటల మధ్యలో విద్యాభోదన.. శాంతినికేతన్ విద్యను గుర్తుకు తీస్తున్నదని, చిన్నారుల నృత్యం సాంసృతిక కార్యక్రమం చాలా అద్భుతమైన విదంగా ఉంది తనను ఆకట్టు కున్నాయని.. దీనికి కృషి చేసిన ప్రధానోపాధ్యాయులను, ఉపాధ్యాయులను, ఉపాధ్యాయేతర సిబ్బందికి అభినందనలు తెలిపిరి. పాఠశాల యాజమాన్యం చేసిన నీటి సమస్య, రహదారి సమస్యను డిసెంబర్ 2025 నాటికి పరిష్కారం చేస్తానని మాటాయిచ్చారు.ఎల్కే చిన్నప్ప, సీఈఓ, అమ్మ పాఠశాల.. ఆదోని.


