జాతీయ స్థాయి టైక్వాండో విజేతగా గువ్వల శ్రీ లలిత
1 min read

గువ్వల శ్రీ లలిత టైక్వాండో ఫైట్ లో 39
సిరాక్ పాఠశాల అధినేత జిఎండి ఇబ్రహీం
కర్నూలు, న్యూస్ నేడు: శనివారము ఉదయం స్థానిక పాతబస్తీ నగరంలో సిరాక్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ చదువుతున్న 9వ తరగతి గువ్వల శ్రీలత విజయవాడలో టైక్వాండో పోటీల్లో సిల్వర్ మెడల్ సర్టిఫికెట్ సాధించినందుకు ప్రత్యేకతగా అభినందించడం జరిగింది జిఎండి ఇబ్రహీం ఆయన మాట్లాడుతూ మా విద్యార్థులు రోజు ఆత్మ రక్షణ క్రీడ టైక్వాండో సాధన చేసి జిల్లా స్థాయి రాష్ట్రస్థాయి జాతీయ స్థాయిలో సాధిస్తున్నారని అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు (వజిరాకా తున్ డి మేరీ స్వప్న హెచ్ఎం టీచర్ రమేష్ బాబు మజా హుస్సేన్ డీకే దుర్గా శకుంబి రమ్యశ్రీ శ్రావణి నవీన్ మాస్టర్ టి వెంకటేశ్వర్లు తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది.

