NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సూపర్ సిక్స్ పథకాలలో ముఖ్యమైనది అన్నదాత సుఖీభవ

1 min read

ఆలూరు న్యూస్ నేడు : ముఖ్యంగా మన టిడిపి కూటమి ప్రభుత్వం  తీసుకు వచ్చిన సూపర్ సిక్స్ పథకాలలో ముఖ్యమైనది రాష్ట్ర రైతన్నల సహాయార్థం చేపట్టిన అన్నదాత సుఖీభవ పథకము ముఖ్యమైనది. ఇందులో భాగంగా  మన జాతీయ టిడిపి  అధ్యక్షులు మనరాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు .నారా చంద్రబాబు నాయుడు  అన్నదాత సుఖీభవ పథకాన్ని కేంద్ర ప్రభుత్వంతో పాటు కలసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారాప్రారంభిస్తున్న సందర్భంగా..ఆలూరు  నియోజకవర్గ టిడిపి ఇంచార్జి, .బి.వీరభద్రగౌడ్  ఆలూరు పట్టణంలో వ్యవ సాయశాఖ(ఏడిఏ చెంగల్ రాయుడు గ)ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీటింగ్ లో పాల్గొన్నారు.ఆలూరుతాలూకా రైతులకు అన్నదాత సుఖీభవ క్రింద రూ.31.6565 కోట్లు, పిఎం కిసాన్ క్రింద రూ.11.1015కోట్లు మొత్తం 42.76 కోట్లు ఆలూరు తాలూకా రైతుల అకౌంట్లలోకి  కూటమి ప్రభుత్వం జమచేయనుంది.ముక్యంగా ప్రధాని నరేంద్రమోడీ .ముఖ్యమంత్రి శ్రీ.చంద్ర బాబు  చిత్రపటానికి పాలాభిషేకం చేశారు . ఈకార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కర్నూలు జిల్లా ఎడిసిసి చైర్మన్.విష్ణువర్ధన్ రెడ్డి, తాలూకా పరిశీలకులు పూల నాగరాజుస్పెషల్ ఆఫీసర్ చిరంజీవి ,ఎబిసి హెచ్​ఎన్​ఎస్​ డిసి   చైర్మన్ గౌ.కిష్టప్ప గ,రైతుసంఘం నాయకులు నారాయణ రెడ్డి,దేవేంద్రప్ప, మాజీ జెడ్పిటిసి మీనాక్షి నాయుడు ,ఆలూరు మాజీ. మార్కెట్ కమిటీ చైర్మన్ రామనాథ్ యాదవ్,బిజెపి నాయకులు తిమ్మప్ప,జనసేన నాయకులు సీనియర్ నాయకులు తిమ్మయ్య అలాగే ఆలూరు,హాలహర్వి మండలాల కన్వీనర్లు అశోక్ యాదవ్,సుధాకర్ , అలాగే ఇతర ప్రభుత్వ అధికారులు ఆలూరు చిప్పగిరి మండలాల వ్యవసాయ అధికారులు ఏఈఓ, ఎంఆర్ఓ, ఆర్​ఐ,    ఆలూరు,హాలహర్వి మండలాల కన్వీనర్లతో పాటు తాలూకా ఆయా మండలాల వివిధ గ్రామాల టిడిపి కూటమి ప్రభుత్వ సీనియర్ నాయకులు కార్యకర్తలు, క్లస్టర్, యూనిట్ ఇంచార్జి లు,బూత్ ఇంచార్జి లు మరియు వివిధ హోదాలలో ఉన్న కూటమి ప్రభుత్వ ప్రజా ప్రతినిధులు తెలుగుయువత, ఐటిడిపి, టిఎన్​ఎస్​ఎఫ్​, టిఎన్​టియుసి, సిబిఎన్​ ఆర్మీ, టిడిపి      సోషల్ మీడియా ప్రతి నిధులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

About Author