PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హైకోర్టులో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : తెలంగాణ హైకోర్టు సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : తెలంగాణ హైకోర్టు

ఉద్యోగం : కోర్ట్ మాస్ట‌ర్స్, ప‌ర్స‌న‌ల్ సెక్ర‌ట‌రీ.

విద్యార్హ‌త : డిగ్రీ ఇన్ సైన్స్,ఆర్ట్స్, కామ‌ర్స్, లా, ఎల్ఎల్బీ.

జీతం : 54,220 – 1,33,630 నెలకు

ఖాళీలు : 65

ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్, తెలంగాణ‌.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్‌ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ, ఎస్టీ – 400
ఓసీ,బీసీ – 800

ఎంపిక విధానం : స్కిల్ టెస్ట్, ఓర‌ల్ ఇంట‌ర్వ్యూ.

దరఖాస్తు స్వీకరణ తేది : 1-07-2022

చివరి తేది : 22-7-2022

ఆఫ్ లైన్ : To the Registrar (Recruitment), High Court for the state of Telangana at Hyderabad – 500066.

అధికారిక వెబ్ సైట్ : hc.ts.nic.in

About Author