PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఐబీపీఎస్ రిక్రూట్ మెంట్ -2021

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ఐబీపీఎస్ క్లర్క్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత‌గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : ఐబీపీఎస్
ఉద్యోగం : క‌్లర్క్
ఖాళీలు : 5,830
విద్యార్హ‌త : డిగ్రీ
జీతం : ఐబీపీఎస్ నిబంధ‌న‌ల ప్రకారం
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
ఎంపిక విధానం : ప్రిలిమిరీ ఎగ్జామినేష‌న్, మెయిన్ ఎగ్జామినేష‌న్, ఇంట‌ర్వ్యూ
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 12-7-2021
చివ‌రి తేది : 1-8-2021

అధికారిక వెబ్ సైట్ : ibps.in

About Author