చినుకు పడితే బురదతో చిత్తడి..మరమ్మతులు చేపట్టండి
1 min read

హొళగుంద న్యూస్ నేడు : 10 వ వార్డ్ రాళ్లసాను వెళ్లే బురద రోడ్డు మరమ్మత్తులు కోసం మా డిమాండ్.హోళగుంద మండలంలో స్థానిక ఆదోని రోడ్డు నుండి రాళ్లసనుకు వెళ్లే రోడ్డు అధ్వానంగా మారుతుంది చినుకు పడితే బురదతో చిత్తడిగా మారిపోయే అడుగు పెట్టలేని అద్వాన స్థితికి మారిన రోడ్డుకు మరమ్మత్తులు చేయించాలని రాళ్లసాను వాసులమ్మ డిమాండ్ చేస్తున్నాం. వర్షం కురిసిన ప్రతి సందర్భంలో ఈ రోడ్డు పై ఏర్పడిన గుంతల్లో నీరు నిలబడడం రోడ్డు కాలినడకన కూడా తిరగడానికి పనికి రాకుండా బురద మయంగా మారిపోయింది ఇలాంటి రోడ్లలో ఎలా పోవాలని. గ్రామపంచాయతీ కార్యదర్శి ఈ రోడ్డును పరిశీలించి మరమ్మతులు చేపట్టాలని మా కోరారు.


