PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఇంట‌ర్వ్యూకి వెళ్తే.. కంపెనీ రూ. 4ల‌క్ష‌లు ఇచ్చి పంపింది !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఇంటర్వ్యూలో ఓ మహిళ వయసు అడిగినందుకు పిజ్జా రెస్టారెంట్ చైన్ డొమినోస్ భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది. ఇంటర్వ్యూకి పిలిచిన జానిస్ వాల్ష్ కు క్షమాపణ చెప్పడమే కాకుండా దాదాపు రూ. 4 లక్షలు చెల్లించుకోవాల్సి వచ్చింది. ఉత్తర ఐర్లాండ్‌లో జరిగిందీ ఘటన. కౌంటీ టైరోన్‌లోని స్ట్రాబేన్‌లో ఉన్న డొమినోస్ పిజ్జా బ్రాంచ్‌లో డెలివరీ డ్రైవర్ పోస్టు కోసం జానిస్ ఇంటర్వ్యూకు వెళ్లింది. ఇంటర్వ్యూ చేసిన అధికారులు తొలి ప్రశ్నగానే ఆమెను ‘మీ వయసెంత?’ అని ప్రశ్నించారు. ఓ చాన‌ల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జానిస్ ఈ విషయాన్ని వెల్లడించింది.

                               

About Author