అమీలియో హాస్పిటల్ లో ఇన్–స్టెంట్ చికిత్స విజయవంతం
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: అమీలియో హాస్పిటల్ లో అధునాతన OCT-గైడెడ్ ఇంటర్వెన్షన్ డ్రగ్-ఎలుటింగ్ బెలూన్ ఉపయోగించి LAD ఇన్-స్టెంట్ రెస్టెనోసిస్‌ను పరిష్కరించారు”షేక్ షరీఫ్,(వయస్సు: 65 సంవత్సరాలు), నంద్యాల జిల్లా, జూపాడు బంగ్లా కి చెందిన షేక్ షరీఫ్ మరియు చాకలి మద్దిలేటి (వయసు:72 సంవత్సరాలు)నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం, సిరిసిల్ల గ్రామనికి చెందిన చాకలి మద్దిలేటి.గత 2023 సంవత్సరం లో గుండెపోటుతో బాధపడగా, అతనికి కర్డియాక్ చికిత్సలో భాగంగా లెఫ్ట్ యాంటీరియర్ డిసెండింగ్ ఆర్టరీ (LAD) లో స్టెంట్ అమర్చారు.తరువాత రోగి మందులు వాడక స్టంట్ అమర్చిన భాగంలోఇటీవల, అతనికి మళ్లీ గుండె సంబంధిత సమస్యలు రావడంతో వారు కర్నూలు నగరం లో అమీలియో హాస్పిటల్ లో చేరారు, డా. ప్రతాప్ సలహా మేరకు OCT పరీక్ష (Optical Coherence Tomography) నిర్వహించబడింది. ఆప్టికల్ కోహెరెన్స్ టోమోగ్రఫీ (OCT) ఇమేజింగ్ మార్గదర్శకత్వంలో నిర్వహించబడ్డాయి, అధిక ఖచ్చితత్వం మరియు సరైన ఫలితాలను నిర్ధారిస్తాయి.రెండు సందర్భాలలో యాంజియోస్కల్ప్ట్ స్కోరింగ్ బెలూన్‌ను ఉపయోగించడం, తరువాత డ్రగ్-ఎలుటింగ్ బెలూన్ (DEB) యాంజియోప్లాస్టీ ఉన్నాయి. ఈ అత్యాధునిక విధానం అదనపు స్టెంట్ ఇంప్లాంటేషన్ అవసరాన్ని తగ్గించడంతో పాటు ISR యొక్క ప్రభావవంతమైన నిర్వహణను అనుమతిస్తుంది.ప్రస్తుతం రోగి ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.రోగి కుమారుడు మాట్లాడుతు మాకు ఎమర్జెన్సీ టైం లో స్పందించిన తీరు మరియు వాళ్ళు అందించిన చికిత్స చాల బాగుంది అమీలియా హాస్పిటల్ సిబ్బంది మరియు డా. ప్రతాప్ sir కి మరియు హాస్పిటల్ ఎండి.డా. లక్ష్మీ ప్రసాద్ కి కృతజ్ఞతలు తెలిపారు హాస్పిటల్ ఎండి డా. లక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ మా అమీలియో హాస్పిటల్ లోకార్డియాలజీ విభాగంలో అత్యంత అనుభవం గల వైద్యలు ఉనారు ఈ అవకాశని కర్నూలు చుటుపకన ప్రజలు వినియోగించుకోవాలి ఈ చికిత్స విజయవంతం చేసిన డా. ప్రతాప్ కి మరియు టెక్నిషియన్స్ కి డా. లక్ష్మీ ప్రసాద్ అభినందించారు.

