PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Indian Coast Guard రిక్రూట్మెంట్

1 min read

పల్లెవెలుగు వెబ్​ :ఇండియన్ కోస్ట్ గార్డ్  సంస్థ‌ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత‌గల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ :  ఇండియన్ కోస్ట్ గార్డ్

ఉద్యోగం : ఇంజిన్ డ్రైవర్, సరంగ్ లస్కర్.

విద్యార్హత : 10వ తరగతి, 12వ తరగతి, ఐటీఐ.

జీతం :  రూ. 18000- రూ. 25,500 నెలకు

ఖాళీలు :  96

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా .

ద‌ర‌ఖాస్తు విధానం :  ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం :  ఉచితం

ఎంపిక విధానం : రాతపరీక్ష, ట్రేడ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, డ్రైవింగ్ లైసెన్స్.

ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ : 11-12-2021


ఈమెయిల్  చివ‌రి తేది :  31-12-2021

అధికారిక వెబ్ సైట్ :  indiancoastguard.gov.in

About Author