NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సొంత పార్టీ వారిపైనే ఏమ్మెల్యే దూలం రాక్షస క్రీడ

1 min read

– సొంత పార్టీ వారిపైనే వేదింపులకు గురి చేస్తున్నరంటు విమర్శలు
– సోంత పార్టీల వారిని కాదని తెలుగు దేశం వారితో చెట్టపట్టాల్
– వైసిపి ప్రతిష్ట దెబ్బతీసే విధంగా కైకలూరి ఏమ్మల్యే తీరు
పల్లెవెలుగు వెబ్ విజయవాడ : సోంత పార్టీ వారినే వేదింపులకు గురిచేస్తున్నారంటు కైకలూరు వైసిపి మహీళా నాయకురాలు తిరువీధుల శారదా ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం స్థానికతిరువీదుల శారద వైసిపి మహీళాఎమ్మెల్యే అభ్యర్థి2013ఎంపిటిసి,మాజిజిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులుడిఎన్ఆర్ వైసిపి పార్టి ప్రతిష్ట దెబ్బతిందని స్తున్నారని జిల్లా స్టీరింగ్ కమిటీ నంబర్ తిరువీదుల జగనన్నమానసికంగా నన్ను దెబ్బ తిస్తున్నారని ఆరోపించారు.జగనన్న సంక్షేమ పథకాలను గడపగడకు తీసుకెళుతున్న క్రమంలో దారిలో 200మంది పోలీసులతో సిఐ,ముదినే పల్లి ఎస్స్ఐ,కైకలూరు ఎస్స్ఐలు 2000 మంది వైసిపి కార్యకర్తలను మరల ఇటువంటి కార్యక్రమాలు చేస్తారా అంటు వారిని దౌర్జన్యంగా మహిళల అని చూడ కుండా నన్ను ఈడ్చుకుంటుపోయారు.పరిగెత్తి ఆడవాళ్ళును భయబ్రాంతులకు గురిచేస్తు వారిని కొట్టారు.రాత్రనక పగలకజగనన్నకు సి.ఎం.చేయాలనే ఉద్దేశంతో మేము కృషి చేస్తుంటే మమ్ములను ఈరకంగా చేయడం సరికాదనిహెచ్చరించారు.జగనన్న పోలీసులుఎమ్మెల్యేలకు తోత్తులీగావ్యవహకరిస్తున్నారని అన్నారు. 2013 ప్రసిడెంట్ గా పోటి చేశాను.దొంగ కేసులు వేయించారు.వారం రోజులనుండి రెక్కి నిర్వహిస్తున్నారు.ఆభద్రతావభావంతో డిఎన్ఆర్ ఉన్నారని 2000 వేల మంది కార్యకర్తలతో జగనన్న ఇచ్చే బంగారు భవిష్యత్ ను గురించి వివరించాలనే ఉద్దేశంతో గడప గడపకు వెళుతుంటే మమ్ములను లాఠిలతో వెంబడించారు.జగనన్నను సి.ఎం చేయాలనే ఉద్దేశంతో పని చేస్తాననిఅన్నారు.ఏమ్మెల్యే ఎప్పుడు పోతాడని కైకలూరు ఓటర్లు ఏదురు చూస్తున్నారని అన్నారు.ఏమ్మేల్యే తీరుతోనియోజకవర్గంలో ఎస్సీ,ఎస్టీ,బీ.సీలు వైకాపాకు దూరం అవుతున్నారని ఆవేధన వ్యక్తం చేశారు. వైసిపికి దూరమౌతున్న వారిలదగ్గరకుచేర్చేందుకు కార్యక్రమం చేపడితే అక్కసుతో పోలీస్వారిసహకారంతో జగనన్న సంక్షేమ కార్యక్రమాన్ని భగ్పంచేశారనిఅన్నారు.కైకలూరిలో వైసిపి ప్రచార వాహనాలు సీజ్ వెనుక ఏమ్మేల్యే డిఎన్ఆర్?మహీళా నాయకురాలు తిరువీధుల శారదా వాహనాలను ఇంటి దగ్ఢరఉన్నఅనుమతులు లేవంటు వాహనాలను పోలీస్ వారు సీజ్ చేయడం జరిగింది.ఈ వాహనాలు ను స్థానిక సిఐ,ఎస్ ఐలు ఏమ్మేల్యే దూలం నాగేశ్వరరావు సూచనల మేరకు సీజ్ చేశారంటు శారద ఆరోపించారు.

About Author