జడ్పీ చైర్మన్ ని మర్యాదపూర్వంగా కలిసిన జెడ్పిటిసి
1 min read

పల్లెవెలుగు వెబ్ బనగానపల్లి: బనగానపల్లి ఈరోజు జరిగిన జెడ్పిటిసి సమావేశంలో కర్నూల్ లోని జిల్లా పరిషత్ దగ్గర.స్వర్గీయుల చల్లా భగీధర్ రెడ్డి సతీమణి శ్రీమతి చల్లా శ్రీ లక్ష్మీ గారు అవుకు మండల జడ్పిటిసి. మన అవుకులోని ఎస్సీ కాలనీలోని ఉన్ సమస్యలు అన్నిటిని చైర్మన్ పాపిరెడ్డి గారికి చెప్పిత్వరలోనేఆసమస్యలన్నిటికీ పరిష్కారం చేయాలని చెప్పారు జడ్పీ చైర్మన్ గారు వెంటనే స్పందించి త్వరలోనే ఆ సమస్యలన్నిటిని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారి సహకారరంతో, అవుకు గ్రామపంచాయతీ సహకారంతో సమస్యలు తీరుస్తామని హామీ ఇచ్చారు.

