PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

NALCOలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : నేష‌న‌ల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఎన్ఏఎల్ సీవో

ఉద్యోగం : మెడిక‌ల్ ఆఫీస‌ర్, స్పెష‌లిస్ట్.

విద్యార్హ‌త : ఎంబీబీఎస్, బీడీఎస్, ఎండీ,ఎంఎస్.

జీతం : 70000-220000 నెల‌కు

ఖాళీలు : 17

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : గ్రూప్ డిస్క‌ష‌న్, ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ.

దరఖాస్తు స్వీకరణ తేది : 1-6-2022

చివరి తేది : 30-6-2022

అధికారిక వెబ్ సైట్ : nalcoindia.com

About Author