PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప‌ల్లెవెలుగువెబ్ : డిపార్ట్ మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ ప‌బ్లిక్ డిస్ట్రిబ్యూష‌న్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : డీఎఫ్పీడీ

ఉద్యోగం : డిప్యూటీ డైరెక్ట‌ర్.

విద్యార్హ‌త : మాస్ట‌ర్స్ డిగ్రీ ఎంట‌మాల‌జీ, ప్లాంట్ పాథాల‌జీ, బ‌యో కెమిస్ట్రీ

జీతం : . 15600-39100 నెలకు

ఖాళీలు : 8

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ, రాత‌ప‌రీక్ష‌

దరఖాస్తు స్వీకరణ తేది : 16-12-2021

చివరి తేది : 30-1-2022

అధికారిక వెబ్ సైట్ : dfpd.gov.in

అడ్ర‌స్ : Department of Food & Public Distribution, Ministry of Consumer Affairs, Food & Public Distribution, (Room No 291), Krishi Bhawan, New Delhi – 110001

About Author