PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పల్లెవెలుగు వెబ్​:రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కోర్ట్  వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత‌గల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌ల వారు ఆఫ్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.

సంస్థ :  రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కోర్ట్

ఉద్యోగం :  కోర్ట్ అసిస్టెంట్, కోర్ట్ అటెండెంట్.

విద్యార్హత :   7 వ‌త‌ర‌గ‌తి, 12 వ త‌గ‌ర‌తి,

జీతం : రూ. 3,000 – రూ.5,000 నెల‌కు

ఖాళీలు :  30

ప‌నిచేయాల్సిన ప్రాంతం :  రంగారెడ్డి, తెలంగాణ‌.

ద‌ర‌ఖాస్తు విధానం :  ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం :  ఉచితం

ఎంపిక విధానం :  రాత‌ప‌రీక్ష‌,

ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ : 3-12-2021


చివ‌రి తేది :  31-12-2021


అధికారిక వెబ్ సైట్ : districts.ecourts.gov.in

అడ్రస్ : the Prl. District and Session Judge, Rangareddy District at LB Nagar

About Author