PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

DMHO నెల్లూరులో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : డిస్ట్రిక్ట్ మెడిక‌ల్ హెల్త్ ఆఫీస్ నెల్లూరు వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత‌గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు ఆఫ్ లైన్ ద్వార చివ‌రి తేదీలోపు ద‌రఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : డిఎమ్ హెచ్ వో
ఉద్యోగం : ఆరోగ్య మిత్ర, టీం లీడ‌ర్.
ఖాళీలు : 21
జీతం : రూ.12,000 నుంచి రూ.15,000 నెల‌కు
విద్యార్హ‌త : బీఎస్సీ, ఎమ్ఎస్సీ, బీఫార్మా, ఫార్మా డి.
వ‌య‌సు : 65 ఏళ్ల లోపు ఉండాలి.
ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్
ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : రాత ప‌రీక్ష.
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 27-7-2021
చివ‌రి తేది : 3-8-2021
అధికారిక వెబ్ సైట్ : spsnellore.ap.gov.in

అడ్రస్ : O/o District Coordinator,
Dr. YSR Aarogyasri Health Care Trust,
Government General Hospital,
Nellore,
Andhra Pradesh

About Author