PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

HPCL లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేష‌న్ లిమిటెడ్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేష‌న్ లిమిటెడ్

ఉద్యోగం : గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీ

విద్యార్హ‌త : ఇంజినీరింగ్ గ్రాడ్యుయేష‌న్

జీతం : .25000 నెలకు

ఖాళీలు : 100

ప‌నిచేయాల్సిన ప్రాంతం : విశాఖ‌ప‌ట్నం, ఏపీ.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ,

దరఖాస్తు స్వీకరణ తేది : 7-1-2022

చివరి తేది : 14-1-2022

అధికారిక వెబ్ సైట్ : hindustanpetroleum.com

About Author