PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ITBPలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఇండో టిబెట‌న్ బోర్డ‌ర్ పోలీస్ ఫోర్స్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఇండో టిబెట‌న్ బోర్డ‌ర్ పోలీస్ ఫోర్స్

ఉద్యోగం : హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ.

విద్యార్హ‌త : 12వ త‌ర‌గ‌తి

జీతం : 25500-92300 నెలకు

ఖాళీలు : 286

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ – ఉచితం
అంద‌రికీ – 100

ఎంపిక విధానం : పీఈటీ, పీఎస్టీ, రాత‌ప‌రీక్ష‌, స్కిల్ టెస్ట్, డాక్యుమెంటేష‌న్, మెడిక‌ల్ ఎగ్జామ్.

దరఖాస్తు స్వీకరణ తేది : 8-6-2022

చివరి తేది : 7-7-2022

అధికారిక వెబ్ సైట్ : itbpolice.nic.in

About Author