NIRDPRలో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : నేషనల్ ఇన్ట్సిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్ మెంట్ అండ్ పంచాయతీ రాజ్ సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : ఎన్ఐఆర్డీపీఆర్
ఉద్యోగం : రిజిస్ట్రార్, డైరెక్టర్
విద్యార్హత : నిబంధనల ప్రకారం
జీతం : . 37,400 – 67,000 నెలకు
ఖాళీలు : 1
పనిచేయాల్సిన ప్రాంతం : హైదరాబాద్ , తెలంగాణ
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
దరఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ
దరఖాస్తు స్వీకరణ తేది : 24-12-2021
చివరి తేది : 21-1-2022
అడ్రస్ : Ministry of Rural Development, Department of Rural Development, 4B, UG, India Habitat Centre, Lodhi Road, New Delhi 110003
అధికారిక వెబ్ సైట్ : nirdpr.org.in