PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

NIRDPRలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : నేష‌న‌ల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూర‌ల్ డెవ‌ల‌ప్మెంట్ అండ్ పంచాయ‌తీరాజ్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఎన్ఐఆర్డీపీఆర్

ఉద్యోగం : డిప్యూటీ డైరెక్ట‌ర్, మిష‌న్ మేనేజ‌ర్ – ఎస్ఐఎస్డీ.

విద్యార్హ‌త : 12వ త‌ర‌గ‌తి, సీఏ ఇంట‌ర్, పీజీ డిప్లొమ‌, పీజీ, ఎంబీఏ, పీహెచ్డీ.

జీతం : 15,000 – 1,50,000 నెలకు

ఖాళీలు : 14

ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్, తెలంగాణ‌.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 31-5-2022

చివరి తేది : 13-6-2022

అధికారిక వెబ్ సైట్ : nirdpr.org.in

About Author