PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Novartis లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ప్రముఖ ఫార్మాసిటిక‌ల్ సంస్థ నోవార్టిస్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు ఆన్ లైన్ ద్వార చివ‌రి తేదిలోపు ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : నోవార్టిస్
ఉద్యోగం : సీనియ‌ర్ ఫైనాన్షియ‌ల్ అన‌లిస్ట్
జీతం : పేర్కొన‌లేదు
ఖాళీలు : పేర్కొన‌లేదు
విద్యార్హత : ఎంబీఏ, సీఏ
అనుభ‌వం :2 సంవ‌త్సరాలు .
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 12-8-2021

అధికారిక వెబ్ సైట్ : https://www.novartis.in

About Author