PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప‌వ‌ర్ గ్రిడ్ కార్పొరేష‌న్ లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: ప‌వ‌ర్ గ్రిడ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ , నార్తర్న్ రీజియ‌న్ సిస్టం వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు. ప‌వ‌ర్ గ్రిడ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ భార‌త ప్రభుత్వ రంగానికి చెందిన‌ది.
సంస్థ: ప‌వ‌ర్ గ్రిడ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
ఉద్యోగం: డ‌డిప్లొమ ట్రెయినీ ఎల‌క్ట్రిక‌ల్, సివిల్
మొత్తం పోస్టులు: 35
డిప్లొమ ట్రెయినీ ఎల‌క్ట్రిక‌ల్: 30
డిప్లొమ ట్రెయినీ సివిల్ : 5
వ‌య‌సు : 27 ఏళ్లకు మించ‌కూడ‌దు.
విద్యార్హత‌: స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో మూడేళ్ల రెగ్యుల‌ర్ ఇంజినీరింగ్ డిప్లొమ ఉత్తీర్ణత‌.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్ లైన్
ఎంపిక విధానం: రాత ప‌రీక్ష , కంప్యూట‌ర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

ద‌ర‌ఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 24-5-2021
చివ‌రి తేది: 15-6-2021

అధికారిక వెబ్ సైట్: www.powergrid.in

About Author