PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

SPA లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : స‌్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చ‌ర్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.

సంస్థ : ఎస్పీఏ, విజ‌య‌వాడ‌.

ఉద్యోగం : ఫ‌్యాక‌ల్టీ.

విద్యార్హ‌త : డిగ్రీ ఇన్ ఆర్కిటెక్చ‌ర్, ప్లానింగ్, టెక్నాల‌జీ, ఇంజినీరింగ్.

జీతం : 55,000 – 65,000 నెలకు

ఖాళీలు : 5

ప‌నిచేయాల్సిన ప్రాంతం : విజ‌య‌వాడ‌, ఏపి.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 1-6-2022

చివరి తేది : 20-6-2022

అధికారిక వెబ్ సైట్ : spav.ac.in

About Author