PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

SPP Hyderabad లో ఉద్యోగాలు

1 min read

పల్లెవెలుగు వెబ్: సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ హైద‌రాబాద్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.

సంస్థ : ఎస్పీపీ, హైద‌రాబాద్

ఉద్యోగం : జూనియ‌ర్ టెక్నిషియ‌న్, ఫోర్ మెన్

విద్యార్హ‌త : ప‌దో త‌ర‌గతి, ఐటీఐ

జీతం : రూ.18780​​–– రూ. 67390

ఖాళీలు : 27

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ -200
జ‌న‌ర‌ల్, ఓబీసీ- 600

ఎంపిక విధానం : ఆన్ లైన్ ఎగ్జామినేష‌న్

దరఖాస్తు స్వీకరణ తేది : 15-12-2021

ఇంటర్య్వూ తేది : 15-1-2022

అధికారిక వెబ్ సైట్ : spphyderabad.spmcil.com

About Author