PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

XTGlobal Infotech LTD లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఎక్స్టీ గ్లోబ‌ల్ ఇన్ఫోటెక్ లిమిటెడ్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు. ఏపీఎస్ఎస్డీసీ ద్వార నియామ‌కాలు జ‌ర‌గుతాయి.

సంస్థ : ఎక్స్టీ గ్లోబ‌ల్ ఇన్ఫోటెక్ లిమిటెడ్.

ఉద్యోగం : ప‌్రాసెస్ అసోసియేట్ (బీపీఓ)

విద్యార్హ‌త : ఏదైన డిగ్రీ, బీటెక్, ఎంసీఏ.

జీతం : 14,583 నెలకు

ఖాళీలు : 30

ప‌నిచేయాల్సిన ప్రాంతం : విశాఖ‌ప‌ట్నం, ఏపి.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 07-06-2022

ఇంట‌ర్వ్యూ తేది : 11-6-2022

అడ్ర‌స్ : Avanthi Institute of Engeneering & Technology Tagarapuvalasa Visakhapatnam District

హెల్ప్ లైన్ నెంబ‌ర్ : 9988853335

About Author