కోహినూర్ గోల్డ్ అండ్ డైమండ్స్ నూతన షోరూం ప్రారంభోత్సవం
1 min read
కొనుగోలు వస్తువులపై గ్రాముకి ₹500/- రూపాయలు తగ్గింపు ఆఫర్
ఈ ఐదు రోజులు మాత్రమే
మరెక్కడ లభించని రకరకాల గోల్డ్ అండ్ డైమండ్, సిల్వర్,జ్యువలరీస్
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ఏలూరు స్థానిక విజయ విహార్ సెంటర్ లో కోహినూర్ గోల్డ్ అండ్ డైమండ్స్ నూతన వ్యాపారాన్ని ఎస్.ఎమ్ అక్బర్, మీర మొహిద్దిన్, మౌర్య గ్రూప్స్, స్వీట్ మ్యాజిక్ అధినేత ఐఎమ్ఆర్ మోహన్ రావు, రవి దర్బార్ బత్తి అధినేత ఎన్. జగదీషన్, గన్ బజార్ మసీద్ ప్రవక్త రైఫ్ సాహెబ్ చేతులు మీదుగా ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కోహినూర్ గోల్డ్ అండ్ డైమండ్స్ పార్ట్నర్స్ ఎస్. ఎమ్. అక్బర్ మరియు కె మొహిద్దిన్ మాట్లాడుతూ తమ వద్ద గోల్డ్, సిల్వర్, జమ్స్, డైమండ్స్ అందుబాటులో ఉంటాయని తెలియజేశారు. తమ నూతనవ్యాపార అభివృద్ధికి ప్రజలు సహకరించాలని తెలియజేశారు. ప్రారంభం తేదీ నాటి నుండి మే 5వ తేదీ వరకు కొనుగోలుచేసే వస్తువులపై గ్రామ కి 500ల రూపాయలు తగ్గింపు ఆఫర్ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని నగరంలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఒక్కసారి మా షో రూమ్ కి విచ్చేసి మీకు కావలసిన మి మనసును దోచే అన్ని రకాల ఐటమ్స్ మరెక్కడ దొరకని విధంగా మాయి సెంట్రల్ ఏ/సి షోరూమ్ లో లభిస్తాయని. ఈ వేసవిలో పెళ్లిళ్లకు,పేరంటాలకు, శుభకార్యాలకు వెళ్లే మహిళలు తప్పనిసరిగా మా షోరూంని సందర్శించి మీకు కావలసిన రకరకాల జ్యువలరీ, గోల్డ్, సిల్వర్ గిఫ్ట్ ఆర్టికల్స్ ని కొనుగోలు చేయాలని మా వ్యాపార భివృద్ధికి తోడ్పడాలని కోరారు.షోరూమ్ కి విచ్చేసి కొనుగోలు చేసిన ప్రధమ కొనుగోలుదారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో ఎస్.కె నజీర్ మరియు శ్రేయోభిలాషులు, బంధుమిత్రులు, తదితరులు పాల్గొని వ్యాపార అభివృద్ధి మరింతగా కొనసాగాలని ఆకాంక్షించారు.